Weather Forecast : Cold Wave To Continue Over North India | Oneindia Telugu

2020-12-25 9,395

Weather update: IMD forecasts further drop in temperature in North India
#NorthIndia
#Delhi
#WeatherUpdate
#WeatherForecast
#IMD

ఉత్తరాదిలో చలి తీవ్రత పెరిగింది. చలి తీత్రతకు శీతల గాలులు కూడా తోడుకావడంతో జనం వణికిపోతున్నారు. సిమ్లా, కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఢిల్లీలో కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నవెూదవుతున్నాయి.